The Allahabad High Court on Thursday acquitted dentist couple Rajesh and Nupur Talwar and quashed their conviction in the 2008 case of their teenage daughter Aarushi and domestic help Hemraj. <br />దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఘజియాబాద్ జైలు శిక్ష అనుభవిస్తున్న ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా పేర్కొంది.